- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 458 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,76, 806కు చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,070ను చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,66,359గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,377 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 458 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,76, 806కు చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,070ను చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,66,359గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,377 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
Next Story






