- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో ఆగని కరోనా విలయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో 45,599 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 1120 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులు కలిపితే మొత్తంగా భారత్‌లో 12,38,635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరణాలతో సంఖ్యతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 29,861 మంది మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం మనదేశంలో 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకుని డిశ్చార్చి అయిన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో 45,599 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 1120 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులు కలిపితే మొత్తంగా భారత్‌లో 12,38,635 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరణాలతో సంఖ్యతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 29,861 మంది మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం మనదేశంలో 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకుని డిశ్చార్చి అయిన వారు మొత్తంగా 7,82,606 మంది ఉన్నారు.
Next Story






