- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో కరోనా విజృంభణ..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 585 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,31,578 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం యాక్టివ్గా 4,43,303 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 83,83,603 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న […]</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 585 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,31,578 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం యాక్టివ్గా 4,43,303 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 83,83,603 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 10,28,203 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
Next Story






