- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కొత్తగా 45,230 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో తాజాగా 45,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్కరోజే 496 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 82,29,313కి చేరగా.. ఇప్పటివరకు 1,22,607 మంది మరణించారు. ప్రస్తుతం 5,61,908 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 75,44,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో రికవరీ రేటు 91.68 శాతానికి చేరగా, మరణాల రేటు 1.49 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో తాజాగా 45,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్కరోజే 496 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 82,29,313కి చేరగా.. ఇప్పటివరకు 1,22,607 మంది మరణించారు. ప్రస్తుతం 5,61,908 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 75,44,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో రికవరీ రేటు 91.68 శాతానికి చేరగా, మరణాల రేటు 1.49 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






