- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కొత్తగా 45,149 కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 45,149 కరోనా కేసులు నమోదవ్వగా.. 480 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79,09,960 మంది కరోనా బారిన పడగా.. 1,19,014 మంది మృతి చెందారు. ప్రస్తుతం 6,53,717 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 71,37,229 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 45,149 కరోనా కేసులు నమోదవ్వగా.. 480 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79,09,960 మంది కరోనా బారిన పడగా.. 1,19,014 మంది మృతి చెందారు. ప్రస్తుతం 6,53,717 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 71,37,229 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






