- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో విజృంభిస్తున్న కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,263 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 547 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87,28,180కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,28,668 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,84,547 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 81,15,580 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,263 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, 547 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87,28,180కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,28,668 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,84,547 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 81,15,580 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






