- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో 44 శాంపిల్స్ నెగెటివ్
by B.Srinivas |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నుంచి పంపిన కరోనా వైరస్ నిర్ధారణ శాంపిల్స్‌లో 44 నెగెటివ్ వచ్చాయని కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 105 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని తెలిపారు. ఇందులో 44 నెగెటివ్ రాగా, 61 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కలెక్టర్ వివరించారు. tags ;corona, lockdown, negitive reports, nizamabad collector narayana reddy</p>
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నుంచి పంపిన కరోనా వైరస్ నిర్ధారణ శాంపిల్స్‌లో 44 నెగెటివ్ వచ్చాయని కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 105 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని తెలిపారు. ఇందులో 44 నెగెటివ్ రాగా, 61 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 58 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కలెక్టర్ వివరించారు.
tags ;corona, lockdown, negitive reports, nizamabad collector narayana reddy
Next Story






