- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిలో పాల్గొన్న 44 మందికి కరోనా
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో కరోనా కలకలం సృష్టించింది. పెళ్లిలో పాల్గొన్న వారిలో 44 మందికి కరోనా సోకింది. ఈ ఘటన మల్యాల మండలం లంబాడిపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి ఈ నెల 13న జరిగింది. 14న బల్వంతాపూర్‌లో విందు జరిగింది. వివాహ వేడుకలో పాల్గొన్న వారిలో బుధవారం ఇద్దరికి, గురువారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పెళ్లికి హాజరైన 104 మందికి కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో కరోనా కలకలం సృష్టించింది. పెళ్లిలో పాల్గొన్న వారిలో 44 మందికి కరోనా సోకింది. ఈ ఘటన మల్యాల మండలం లంబాడిపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి ఈ నెల 13న జరిగింది. 14న బల్వంతాపూర్‌లో విందు జరిగింది. వివాహ వేడుకలో పాల్గొన్న వారిలో బుధవారం ఇద్దరికి, గురువారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పెళ్లికి హాజరైన 104 మందికి కరోనా టెస్ట్‌లు చేయడంతో తాజాగా 36 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తంగా 44 మందికి కరోనా పాజిటిగా తేలింది. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Next Story






