- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బద్వేలులో 44.82 శాతం పోలింగ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, రాయలసీమ: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండడంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.</p>

X
దిశ, రాయలసీమ: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నాం మూడు గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండడంతో ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Next Story






