- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,84,605 చేరింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బుటిటెన్ ప్రకారం .. గడిచిన 24 గంటల్లో కరోనాతో 640మంది మరణించగా అదే సమయంలో 41,678 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు3,14,84,605 మంది కరోనాను జయించగా, మరణాల సంఖ్య4,22,022కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 3,99,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,84,605 చేరింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బుటిటెన్ ప్రకారం .. గడిచిన 24 గంటల్లో కరోనాతో 640మంది మరణించగా అదే సమయంలో 41,678 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు3,14,84,605 మంది కరోనాను జయించగా, మరణాల సంఖ్య4,22,022కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 3,99,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






