- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
24 గంటల్లో 43 కరోనా కేసులు: కేంద్రం
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 43 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 649 చేరాయని తెలిపింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు సరాసరి 70 నుంచి 80 కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నేడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. కాగా, ఈ 24 గంటల్లో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారని వివరించింది. అయితే ఈ తగ్గుదల చూసి నిర్లక్ష్యం వహించకూడదని ఆరోగ్యశాఖకు చెందిన అధికారి తెలిపారు. […]</p>

X
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 43 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 649 చేరాయని తెలిపింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు సరాసరి 70 నుంచి 80 కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నేడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. కాగా, ఈ 24 గంటల్లో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారని వివరించింది. అయితే ఈ తగ్గుదల చూసి నిర్లక్ష్యం వహించకూడదని ఆరోగ్యశాఖకు చెందిన అధికారి తెలిపారు. కాగా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం దేశంలో కరోనా కేసులు 656 దాటినట్టు తెలుస్తోంది. అలాగే కరోనా మృతుల సంఖ్య కూడా 17 నమోదైనట్టు సమాచారం.
Tags : Coronavirus, india, cases, fatalities, death toll
Next Story






