- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో 43 కరోనా కేసులు : కేంద్రం
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్(కోవిడ్ 19) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, 43 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురికి, కేరళలో ఒక మైనర్‌కు కరోనా సోకినట్టు తెలిపింది. చైనాలో కరోనా సోకినవారి సంఖ్య సుమారు 1,10,000కు చేరింది. సుమారు 3,800 మంది చనిపోయారు. ఇటలీలో 366 మంది మరణించినట్టు సమాచారం. పాకిస్తాన్‌లో ఏడుగురికి ఈ వైరస్ సోకింది. tags: coronavirus, covid 19, health […]</p>

X
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్(కోవిడ్ 19) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, 43 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురికి, కేరళలో ఒక మైనర్‌కు కరోనా సోకినట్టు తెలిపింది. చైనాలో కరోనా సోకినవారి సంఖ్య సుమారు 1,10,000కు చేరింది. సుమారు 3,800 మంది చనిపోయారు. ఇటలీలో 366 మంది మరణించినట్టు సమాచారం. పాకిస్తాన్‌లో ఏడుగురికి ఈ వైరస్ సోకింది.
tags: coronavirus, covid 19, health ministry, 43 cases
Next Story






