- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో భారీగా కేసులు.. 42,518 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. 933 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 20 లక్షల 88,611కు చేరింది. ఇందులో 14,27,005 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6,19,088 బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 61,537 కొత్త కేసులు నమోదయ్యాయి. 933 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 20 లక్షల 88,611కు చేరింది.
ఇందులో 14,27,005 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6,19,088 బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో మృతిచెందారు.
Next Story






