- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,86,354 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1541కు చేరింది. ఇప్పటి వరకు 2,78,839 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 5,974 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,86,354 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1541కు చేరింది. ఇప్పటి వరకు 2,78,839 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 5,974 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.
Next Story






