- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తాజాగా ఎన్ని కేసులంటే ?
<p>దిశ,వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో తాజాగా4,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,75,622 చేరింది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నిన్న 38 మంది ప్రాణాలు విడిచారు. అదే సమయంలో 5,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,566కి చేరింది. […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో తాజాగా4,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,75,622 చేరింది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నిన్న 38 మంది ప్రాణాలు విడిచారు. అదే సమయంలో 5,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,566కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 46,126 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






