- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుస్నాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృభిస్తోంది. ఆదివారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 290 మందికి టెస్టులు చేయగా, అందులో 41 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. అందులో హుస్నాబాద్ 15, అక్కన్నపేట 04, కోహెడ 16, బెజ్జంకి 02, మద్దూర్ 02 మండలాల్లో నమోదు అయినట్టు మండల వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల పరిశుభ్రపరుచుకోవడం, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని […]</p>

X
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృభిస్తోంది. ఆదివారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 290 మందికి టెస్టులు చేయగా, అందులో 41 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. అందులో హుస్నాబాద్ 15, అక్కన్నపేట 04, కోహెడ 16, బెజ్జంకి 02, మద్దూర్ 02 మండలాల్లో నమోదు అయినట్టు మండల వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతిఒక్కరూ సానిటైజర్లతో చేతుల పరిశుభ్రపరుచుకోవడం, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Next Story






