- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘శంకరాభరణం’’ 40 ఏళ్లు…
by Shyam |
<p> తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం సృష్టించిన శంకరాభరణం సినిమాకు నేటికీ 40 ఏళ్లు. 1980లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఇండస్ర్టీకి మరుపురాని జ్ఞాపకం. తెలుగు ప్రజల గుండెల్లో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సోమయాజులు, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా […]</p>

X
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం సృష్టించిన శంకరాభరణం సినిమాకు నేటికీ 40 ఏళ్లు. 1980లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఇండస్ర్టీకి మరుపురాని జ్ఞాపకం. తెలుగు ప్రజల గుండెల్లో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సోమయాజులు, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా ప్రేరణతో అనేక మంది శాస్ర్తీయ సంగీతం నేర్చుకున్నారు.
Next Story






