- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎకరాకు రూ.40 వేలు పరిహారం ఇవ్వాలి..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: గవర్నర్ తమిళ సైకి టీడీపీ నేత ఎల్.రమణ లేఖ రాశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో పంటలు దెబ్బ తిన్నాయని లేఖలో పేర్కొన్నారు. తాత్కాలిక అంచనా ప్రకారం 25లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు తెలిపారు. పంట నష్టం గురించి అధికారులు అంచనా వేసినట్టు ఎక్కడా కనిపించలేదని అన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 100 మందికి పైగా చనిపోయారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40వేలు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. సీఎంకు తగు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గవర్నర్ తమిళ సైకి టీడీపీ నేత ఎల్.రమణ లేఖ రాశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో పంటలు దెబ్బ తిన్నాయని లేఖలో పేర్కొన్నారు. తాత్కాలిక అంచనా ప్రకారం 25లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు తెలిపారు. పంట నష్టం గురించి అధికారులు అంచనా వేసినట్టు ఎక్కడా కనిపించలేదని అన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 100 మందికి పైగా చనిపోయారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40వేలు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. సీఎంకు తగు ఆదేశాలు జారీ చేసి రైతులను ఆదుకోవాలని ఆమెను కోరారు.
Next Story






