- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి వరంగల్‌లో 40 పాజిటివ్ కేసులు
by B.Srinivas |
<p>దిశ , వరంగల్: తెలంగాణలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో జనగామ జిల్లాలో నిన్న 30 కేసులు నమోదవ్వగా ఈ రోజు 34 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వరంగల్ అర్భన్‌లో ఆరు కేసులు వెలుగుచూశాయి. రోజురోజుకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ , వరంగల్: తెలంగాణలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో జనగామ జిల్లాలో నిన్న 30 కేసులు నమోదవ్వగా ఈ రోజు 34 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వరంగల్ అర్భన్‌లో ఆరు కేసులు వెలుగుచూశాయి. రోజురోజుకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






