- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40 బస్తాల నల్లబెల్లం పట్టివేత
by Shyam |
<p>దిశ, కోదాడ: అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల బెల్లాన్ని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా కొరివి గ్రామం నుంచి మహబూబాద్ జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో 40 బస్తాల నల్ల బెల్లం మూడు బస్తాల పట్టికను సీజ్ చేశారు పోలీసులు. నలుగురి నిందితులు షేక్ యూసబ్, షేక్ బాజీ, భానోత్ రంగమ్మ, గూగులోతు మంగమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ […]</p>

X
దిశ, కోదాడ: అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల బెల్లాన్ని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా కొరివి గ్రామం నుంచి మహబూబాద్ జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో 40 బస్తాల నల్ల బెల్లం మూడు బస్తాల పట్టికను సీజ్ చేశారు పోలీసులు. నలుగురి నిందితులు షేక్ యూసబ్, షేక్ బాజీ, భానోత్ రంగమ్మ, గూగులోతు మంగమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు.
Next Story






