జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-28 09:19:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఈ ఘటన సోపియాన్ జిల్లా కిలూరి ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదిలికలపై పక్కా సమాచారం రావడంతో ముమ్మర తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.</p>

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఈ ఘటన సోపియాన్ జిల్లా కిలూరి ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదిలికలపై పక్కా సమాచారం రావడంతో ముమ్మర తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Next Story