ప్రగతి భవన్‌లో కరోనా కలకలం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-02 11:56:36  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న నలుగురి పోలీసులకు వైరస్ సోకింది. వీరు నల్లగొండ బెటాలియన్‌కు చెందినవారు. ప్రగతి భవన్‌లో కరోనా సోకడంతో అధికార వర్గాల్లో అందోళన మొదలైంది. దీంతో ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రగతి భవన్ మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు.</p>

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న నలుగురి పోలీసులకు వైరస్ సోకింది. వీరు నల్లగొండ బెటాలియన్‌కు చెందినవారు. ప్రగతి భవన్‌లో కరోనా సోకడంతో అధికార వర్గాల్లో అందోళన మొదలైంది. దీంతో ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రగతి భవన్ మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు.

Next Story