- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చౌటుప్పల్లో నాలుగు కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుంది. తాజాగా సోమవారం చౌటుప్పల్ ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దీంతో చౌటుప్పల్ పట్టణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. బాధితులతో కాంటాక్ట్ ఉన్న వారి వివరాలు సేకరించి హోమ్ క్వారంటైన్ చేస్తామని తెలిపారు.</p>

X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుంది. తాజాగా సోమవారం చౌటుప్పల్ ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దీంతో చౌటుప్పల్ పట్టణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. బాధితులతో కాంటాక్ట్ ఉన్న వారి వివరాలు సేకరించి హోమ్ క్వారంటైన్ చేస్తామని తెలిపారు.
Next Story






