- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో కరోనాతో పసికందు మృతి
by B.Srinivas |
<p>కరోనా రక్కసికి నాలుగు నెలల పసికందు బలైంది. ఈ ఘటన కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. పసికందుకు కరోనా సోకడంతో ఈనెల 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చిన్నారికి గుండె సంబంధ సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైరస్ నుంచి కోలుకోలేక చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో కేరళలో ఇప్పటి వరకు ముగ్గురు కరోనా వైరస్ బారిన పడి మరణించారు. కాగా, కేరళలో గురువారం 10 […]</p>
కరోనా రక్కసికి నాలుగు నెలల పసికందు బలైంది. ఈ ఘటన కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. పసికందుకు కరోనా సోకడంతో ఈనెల 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చిన్నారికి గుండె సంబంధ సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైరస్ నుంచి కోలుకోలేక చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో కేరళలో ఇప్పటి వరకు ముగ్గురు కరోనా వైరస్ బారిన పడి మరణించారు. కాగా, కేరళలో గురువారం 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం పినరయ్ విజయన్ వెల్లడించారు. ఇటీవల ఆ రాష్ట్రవ్యాప్తంగా కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించినప్పటికీ మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.
Tags: carona, child baby, dead, kerala
Next Story






