- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారును ఢీకొట్టి లారీ బోల్తా.. నలుగురి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొట్టిన లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు మృతి చెందగా, 15 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో లారీలో 30 మంది పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం లారీ కింద ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొట్టిన లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో నలుగురు మృతి చెందగా, 15 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో లారీలో 30 మంది పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం లారీ కింద ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






