- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబు నియోజకవర్గంలో చోరీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ చోరీ జరిగింది. ఎస్‌ఎస్ బేకరీలో మాస్కులు ధరించిన దుండగులు క్యాష్ కౌంటర్‌లో భద్రపరిచిన 4 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిపోయారు. దొంగతనం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ చోరీ జరిగింది. ఎస్‌ఎస్ బేకరీలో మాస్కులు ధరించిన దుండగులు క్యాష్ కౌంటర్‌లో భద్రపరిచిన 4 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిపోయారు. దొంగతనం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






