- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా డ్రగ్స్ పట్టినేత..
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనిఖీల్లో 4కిలోల డ్రగ్స్ పట్టుబడగా.. దాని విలువ రూ.40లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనిఖీల్లో 4కిలోల డ్రగ్స్ పట్టుబడగా.. దాని విలువ రూ.40లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






