- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో నలుగురు భారతీయుల మృతి
<p>అమెరికాలో కరోనా రక్కసి ధాటికి నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరంతా కేరళకు చెందినవారని ది ఫెడరేషన్ ఆఫ్ కేరళ అసోసియేషన్స్ ఇన్ నార్త్ అమెరికా (ఫోకానా) తెలిపింది. మృతి చెందిన వారిలో అలేయమ్మ కురియాకోస్(65), థనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), షవన్ అబ్రహం(21) ఉన్నట్లు ఫోకానా తెలిపింది. మృతుల కుటుంబీకులతో న్యూయార్క్ లోని కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంప్రదింపులు జరుపుతోంది. కాగా, అమెరికాలో కరోనా విలయ తాడవం చేస్తోంది. సోమవారం ఒక్కే […]</p>

X
అమెరికాలో కరోనా రక్కసి ధాటికి నలుగురు భారతీయులు మృతి చెందారు. వీరంతా కేరళకు చెందినవారని ది ఫెడరేషన్ ఆఫ్ కేరళ అసోసియేషన్స్ ఇన్ నార్త్ అమెరికా (ఫోకానా) తెలిపింది. మృతి చెందిన వారిలో అలేయమ్మ కురియాకోస్(65), థనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), షవన్ అబ్రహం(21) ఉన్నట్లు ఫోకానా తెలిపింది. మృతుల కుటుంబీకులతో న్యూయార్క్ లోని కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంప్రదింపులు జరుపుతోంది. కాగా, అమెరికాలో కరోనా విలయ తాడవం చేస్తోంది. సోమవారం ఒక్కే రోజే దేశవ్యాప్తంగా 1.13 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో మెజార్టీ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 63 వేల కేసులు నమోదు అయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
Tags: coronavirus, kerala, dead, usa
Next Story






