- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారుపాలెంలో నలుగురు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మొదటగా బైక్ ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత లారీని ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ నుజ్జునుజ్జయ్యింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నట్టు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మొదటగా బైక్ ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత లారీని ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ నుజ్జునుజ్జయ్యింది.
మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నట్టు తెలిసింది. కర్ణాటక నుంచి చిత్తూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Next Story






