ఘోరం.. నలుగురు దుర్మరణం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేళ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

ఘోరం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేళ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story