- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు అరెస్ట్ @ మోహన్‌బాబు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో మోహన్ బాబు ఇంటి దగ్గర హల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్, కారు నెంబర్ ఆధారంగా దుండగులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ నలుగురు యువకులు ఇన్నోవా కారులో వచ్చి మోహన్ బాబు ఇంటి దగ్గర హంగామా చేశారు. దీంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో మోహన్ బాబు ఇంటి దగ్గర హల్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్, కారు నెంబర్ ఆధారంగా దుండగులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ నలుగురు యువకులు ఇన్నోవా కారులో వచ్చి మోహన్ బాబు ఇంటి దగ్గర హంగామా చేశారు. దీంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Next Story






