- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో కాల్పుల కలకలం.. బాలింత, చిన్నారి మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఓ సైకో తుపాకితో రెచ్చిపోయి, విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రయాన్ రిలేగా గుర్తించారు. అతడు యూఎస్ మెరైన్‌లో పనిచేశాడని, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అమెరికాలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఓ సైకో తుపాకితో రెచ్చిపోయి, విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలో ఒదిగిన శిశువు కూడా ఉన్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రయాన్ రిలేగా గుర్తించారు. అతడు యూఎస్ మెరైన్‌లో పనిచేశాడని, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అమెరికాలో విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఈ కాల్పులకు కారణమని అధికారులు చెబుతున్నారు.
Next Story






