- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలో పడి బాలుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, నల్గొండ: కాలువలో పడి చిన్నారి(3) మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో సోమవారం చోటుచేసుకుంది. వేములూరి వాగుకు బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లి.. తన కుమారుడిని వెంట తీసుకెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా, బాలుడు ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. తల్లిరోదనలతో గమనించిన స్థానికులు.. హుటాహుటిన వచ్చి బాలుడిని బయటకు తీయగా, అప్పటికే మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడికి అప్పుడే నూరేళ్లు నిండిపోవడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.</p>

X
దిశ, నల్గొండ: కాలువలో పడి చిన్నారి(3) మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో సోమవారం చోటుచేసుకుంది. వేములూరి వాగుకు బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లి.. తన కుమారుడిని వెంట తీసుకెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా, బాలుడు ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. తల్లిరోదనలతో గమనించిన స్థానికులు.. హుటాహుటిన వచ్చి బాలుడిని బయటకు తీయగా, అప్పటికే మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడికి అప్పుడే నూరేళ్లు నిండిపోవడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.
Next Story






