- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2గంటల వరకు 39% పోలింగ్
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు వరకు 39శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు వరకు 39శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Next Story






