- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కొత్తగా 38,310 కేసులు
<p>దిశ, వెబ్డెస్క్ : భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,310 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 490 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 82,67,623కి చేరింది. ఇప్పటివరకు 1,23,097 మంది మరణించారు. ప్రస్తుతం 5,41,405 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 76,03,121 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 38,310 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 490 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 82,67,623కి చేరింది. ఇప్పటివరకు 1,23,097 మంది మరణించారు. ప్రస్తుతం 5,41,405 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 76,03,121 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






