తెలంగాణలో కరోనా కేసులు తాజా అప్ డేట్స్..

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 3,816 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా మరో 27 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 5,892 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 2,955 మంది మృతి చెందారు. తాజా బులిటెన్ ప్రకారం.. జీహెచ్‌ఎంసీలో 658, మేడ్చల్‌ మల్కాజిగిరిలో [&hellip;]</p>

corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 3,816 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా మరో 27 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 5,892 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 2,955 మంది మృతి చెందారు. తాజా బులిటెన్ ప్రకారం.. జీహెచ్‌ఎంసీలో 658, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Next Story