- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగు పాటుకు 38 మంది మృతి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : యూపీ, రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. పిడుగుపాటుతో రెండు రాష్ట్రాలలో కలిపి 38 మంది మృతి చెందారు. గత రెండు మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్, యూపీలో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో యూపీలో 18, రాజస్థాన్‌లో 20 మంది పిడుగు పాటుకు బలయ్యారు. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : యూపీ, రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. పిడుగుపాటుతో రెండు రాష్ట్రాలలో కలిపి 38 మంది మృతి చెందారు. గత రెండు మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్, యూపీలో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో యూపీలో 18, రాజస్థాన్‌లో 20 మంది పిడుగు పాటుకు బలయ్యారు. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, తీరప్రాంతంలోని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
Next Story






