- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 37 పాజిటివ్ కేసులు
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఒక్కరోజే మరో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం మీడియా బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 303కు పెరిగిందని తెలిపింది. అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి ఆరుగురు పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు స్పష్టం చేసింది. tags: corona cases in ap, amaravathi, media bulletin, corona, virus, ap government,</p>

X
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఒక్కరోజే మరో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం మీడియా బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 303కు పెరిగిందని తెలిపింది. అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి ఆరుగురు పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు స్పష్టం చేసింది.
tags: corona cases in ap, amaravathi, media bulletin, corona, virus, ap government,
Next Story






