ఉమ్మ‌డి ఖ‌మ్మంలో 363 క‌రోనా కేసులు

by  |
ఉమ్మ‌డి ఖ‌మ్మంలో 363 క‌రోనా కేసులు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో 363 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఖ‌మ్మంలో 1098 మందికి ఆదివారం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 232 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అలాగే భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 131 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో కొత్త‌గూడెం డివిజ‌న్‌లో 57, భ‌ద్రాద్రి డివిజ‌న్ ప‌రిధిలో 74 కేసులు నమోద‌య్యాయి.

Next Story

Most Viewed