- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కొత్తగా 3,620 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల అయింది.దీని ప్రకారం.. గడచిన 24గంటల్లో 3620 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,96,919కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 6,524 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 7,58,138 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 32,257 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 76,726 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల అయింది.దీని ప్రకారం.. గడచిన 24గంటల్లో 3620 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,96,919కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 6,524 మరణాలు సంభవించాయి.
రాష్ట్రంలో 7,58,138 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 32,257 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 76,726 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Next Story






