- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో 350 ఖైదీలకు కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తిరువనంతపురంలోని సెంట్రల్ జైళ్లో 350 మంది ఖైదీలకు కరోనా సోకింది. మరో 9 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఖైదీలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తిరువనంతపురంలోని సెంట్రల్ జైళ్లో 350 మంది ఖైదీలకు కరోనా సోకింది. మరో 9 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఖైదీలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






