- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 337 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.303 లక్షలు చేరింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1.671కు చేరింది. ప్రస్తుతం 2,958 లక్షలు యాక్టివ్ కేసులు ఉండగా 2.98 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 337 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3.303 లక్షలు చేరింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1.671కు చేరింది. ప్రస్తుతం 2,958 లక్షలు యాక్టివ్ కేసులు ఉండగా 2.98 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






