- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామ జిల్లాలో ఓ విషాద ఘటన
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కుక్కల దాడిలో 33 గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాషాబోయిన రమేష్ కు చెందిన గొర్రెల మందలోకి గురువారం రాత్రి కుక్కలు వెళ్లి.. అనంతరం గొర్రెలపై దాడి చేశాయి. 50 కి పైగా గొర్రెలను గాయపరిచాయి. ఈ దాడిలో 33 గొర్రెలు మృతిచెందాయి. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో 33 గొర్రెలు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కుక్కల దాడిలో 33 గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాషాబోయిన రమేష్ కు చెందిన గొర్రెల మందలోకి గురువారం రాత్రి కుక్కలు వెళ్లి.. అనంతరం గొర్రెలపై దాడి చేశాయి. 50 కి పైగా గొర్రెలను గాయపరిచాయి. ఈ దాడిలో 33 గొర్రెలు మృతిచెందాయి. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో 33 గొర్రెలు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. గ్రామ సర్పంచి అర్జుల రమా సంపత్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆ రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Next Story






