- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో 33 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలో బుధవారం 33 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. వరంగల్ రూరల్లో 26 కేసులు నిర్ధారణ కాగా, అర్భన్ జిల్లాలో 7 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలో బుధవారం 33 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. వరంగల్ రూరల్లో 26 కేసులు నిర్ధారణ కాగా, అర్భన్ జిల్లాలో 7 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
Next Story






