- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి జిల్లాలో 33 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో కోవిడ్-19 వైరస్ విశ్వరూపం ప్రదర్శించింది. జిల్లాలో సోమవారం 35 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతె మొత్తంగా జిల్లాలో 169 పాజిటివ్ కేసులకు చేరాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 11, బాన్సువాడలో 7, పిట్లంలో 7, మద్నూర్ 2, క్యాసంపల్లి, బిచ్కుంద, గాంధారి, మాచారెడ్డి, బిర్కూర్ లలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా, […]</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో కోవిడ్-19 వైరస్ విశ్వరూపం ప్రదర్శించింది. జిల్లాలో సోమవారం 35 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతె మొత్తంగా జిల్లాలో 169 పాజిటివ్ కేసులకు చేరాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 11, బాన్సువాడలో 7, పిట్లంలో 7, మద్నూర్ 2, క్యాసంపల్లి, బిచ్కుంద, గాంధారి, మాచారెడ్డి, బిర్కూర్ లలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ఒకరు చనిపోయారు. జిల్లాలో 27 షాంపిళ్లకు సంబంధించిన ఫలితాలు రాగా 19 నెగిటివ్, 8 పాజిటివ్‌లు వచ్చాయని వైద్యాధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. ఇంకా 58 షాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉందని జిల్లాలో ఇప్పటివరకూ 248 పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు.
Next Story






