మహారాష్ర్టలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

by B.Srinivas |

<p>ముంబై: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో దీని వ్యాప్తి వేగంగా ఉంది. మహారాష్ర్టలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఒక్క ముంబైలోనే కొత్తగా 184 కేసులు పెరిగాయి. దీంతో మహారాష్ర్టలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,648కి చేరింది. Tags: 328, corona, positive cases, registered, Maharashtra, Mumbai, Saturday</p>

మహారాష్ర్టలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
X

ముంబై: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో దీని వ్యాప్తి వేగంగా ఉంది. మహారాష్ర్టలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఒక్క ముంబైలోనే కొత్తగా 184 కేసులు పెరిగాయి. దీంతో మహారాష్ర్టలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,648కి చేరింది.

Tags: 328, corona, positive cases, registered, Maharashtra, Mumbai, Saturday

Next Story