ఆఫ్ఘన్ రక్తపాతం.. 32కు చేరిన మృతుల సంఖ్య

218

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్టనిస్తాన్‌లోని కాందాహార్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 32 మంది అసువులు బాసినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆత్మాహుతి దాడిలో మరో 74 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. శుక్రవారం మసీదులో ప్రార్థన చేస్తుండగా షియా ముస్లీములే టార్గెట్‌గా ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..