- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెడ్ అలర్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 3,187 పాజిటివ్ కేసుల నమోదు కాగా, అదే సమయంలో ఏడుగురు మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 20,184 పాజిటివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. హైదరాబాద్- 551 మేడ్చల్- 333 రంగారెడ్డి- 270 నిజామాబాద్- 251 కామారెడ్డి- 113 జగిత్యాల- […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 3,187 పాజిటివ్ కేసుల నమోదు కాగా, అదే సమయంలో ఏడుగురు మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 20,184 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..
హైదరాబాద్- 551
మేడ్చల్- 333
రంగారెడ్డి- 270
నిజామాబాద్- 251
కామారెడ్డి- 113
జగిత్యాల- 134
ఆదిలాబాద్- 92
కరీంనగర్- 104
ఖమ్మం- 79
మహబూబ్ నగర్- 73
మంచిర్యాల- 59
మెదక్- 53,
నల్లగొండ- 83
నిర్మల్-154
రాజన్న సిరిసిల్ల- 57
సంగారెడ్డి- 104
సిద్దిపేట- 81
సూర్యాపేట- 55
వికారాబాద్- 68
వనపర్తి- 59
వరంగల్ అర్బన్- 98
యాద్రాద్రి భువనగిరి- 60
Next Story






