- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గత 24 గంటల్లో 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,84,391కి చేరింది. ఇప్పటివరకు 1,529 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 6,618 కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,76,244 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గత 24 గంటల్లో 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,84,391కి చేరింది. ఇప్పటివరకు 1,529 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 6,618 కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,76,244 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






