- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో తాజాగా 30,548 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 30,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 435 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 88,45,127కు చేరింది. మొత్తం 1,30,070 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ గా 4,65,478 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 82,49,579 డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఆదివారం ఒక్కరోజే 8,61,706 కొవిడ్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 30,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 435 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 88,45,127కు చేరింది. మొత్తం 1,30,070 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ గా 4,65,478 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 82,49,579 డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఆదివారం ఒక్కరోజే 8,61,706 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది.
Next Story






